tag:blogger.com,1999:blog-3316014576826097771.post4865012490435515560..comments2023-07-23T19:37:43.990+05:30Comments on నిరంతరమూ వసంతములే.......: మార్పు కోసం!నిరంతరమూ వసంతములే....http://www.blogger.com/profile/02266035162814067774noreply@blogger.comBlogger51125tag:blogger.com,1999:blog-3316014576826097771.post-37119306111756172252014-02-13T07:07:59.898+05:302014-02-13T07:07:59.898+05:30Chaalaa chaalaa baagundi :-):-)Chaalaa chaalaa baagundi :-):-)Karthikhttps://www.blogger.com/profile/04422745221712456425noreply@blogger.comtag:blogger.com,1999:blog-3316014576826097771.post-57110599935616137192013-06-10T03:25:23.356+05:302013-06-10T03:25:23.356+05:30మీ బ్లాగ్ తో బ్లాగ్ వరల్డ్ లో జాయినవ్వండి.విసృతమ...మీ బ్లాగ్ తో బ్లాగ్ వరల్డ్ లో జాయినవ్వండి.విసృతమైన ప్రచారం మీ బ్లాగుకు కల్పించుకోండి.వివరాలకు క్రింది లింక్ చూడండి.
http://ac-blogworld.blogspot.in/p/blog-page.html

Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3316014576826097771.post-43654634036214459302013-02-12T22:19:16.155+05:302013-02-12T22:19:16.155+05:30లేదు మారాలి. కానీ ఎవరు మారాలి? ఎలా మారాలి?
నిజమే మ...లేదు మారాలి. కానీ ఎవరు మారాలి? ఎలా మారాలి?
నిజమే మారాలి. నాకు తెలిసినంతలో ఎవరి వారు మారాలి.తరువాతనే ప్రభుత్వమైనా ఇంకోటైనా అనుకుంటాను.
Great intensity in your words. :)Kranthi Mhttps://www.blogger.com/profile/14045856177829998021noreply@blogger.comtag:blogger.com,1999:blog-3316014576826097771.post-39519113620290872762012-11-07T19:55:04.420+05:302012-11-07T19:55:04.420+05:30చాల బాగుంది సురేష్ గారు ! ఇవాలే చూసాను ఈ పోస్ట్ ని...చాల బాగుంది సురేష్ గారు ! ఇవాలే చూసాను ఈ పోస్ట్ ని ! సూపర్బ్ ! sriharshanoreply@blogger.comtag:blogger.com,1999:blog-3316014576826097771.post-30396293448257158092012-10-04T17:08:25.083+05:302012-10-04T17:08:25.083+05:30మీ శుభాకాంక్షలకి ధన్యవాదాలు లాస్య గారు!మీ శుభాకాంక్షలకి ధన్యవాదాలు లాస్య గారు!నిరంతరమూ వసంతములే....https://www.blogger.com/profile/02266035162814067774noreply@blogger.comtag:blogger.com,1999:blog-3316014576826097771.post-7769831655969430332012-09-08T11:54:58.709+05:302012-09-08T11:54:58.709+05:30కొంచం చాలా ఆలశ్యంగా స్పందిస్తున్నా.ముందుగా విషయం స...కొంచం చాలా ఆలశ్యంగా స్పందిస్తున్నా.ముందుగా విషయం సూటిగా సుత్తిలేకుండా బాగా రాసారు,సమస్య ప్రస్పుటంగా అర్ధం అవుతోంది,పరిష్కారం మనం ఊహించుకున్నంత సులువుగా లేదు కానీ ఆశించడంలో తప్పులేదేమో.

మీరు ఉదహరించిన సిరివెన్నెలే రాసిన మరికొన్ని వాక్యాలు "ఏ కృష్ణ గీత ఆపింది మహాకురుక్షేత్రం,ఏ సీత గీత ఆపింది రావణకాష్టం"(కరక్టేనా?) అన్నట్టు ఇదొక శాఖాచంక్రమణం అండీ.ఇక్కడ తప్పు ఎవరిదీ అంటే ఎవరి లాజిక్ వాడికి ఉంటుంది,ఆఖరికి హత్య చేసినవాడికి (కసబ్ గాడితో సహా)కూడా వాడి లాజిక్ వాడికుంటుంది తను చేసిందీ,చేసేదీ తప్పని తెలిసినా సరే.

"తాగుబోతులకి,మత్తుమందు బానిసలకీ ఒక రకమయిన తెలివితేటలు,నక్కజిత్తులు అలవాటవుతాయి. మత్తు మందు ప్రబావం పెరిగేకొద్దీ ఆ వ్యక్తిలో నక్కజిత్తులు పెరిగిపోతుంటాయి"

ఇక్కడే మరి కొన్ని మంచి మాటలు (గొల్లపూడి గారు రాసినవి గుర్తొస్తున్నాయి)

నీతి: పరపతి ఉన్న వ్యక్తుల వెనక అవినీతిని పోషించేవారు కోకొల్లలుగా వుంటారు. సమకూర్చి పంచుకునేవారూ ఉంటారు. మరో విధంగా చెప్పాలంటే- నీ అవసరం ఎదుటి వ్యక్తికి ఉన్నప్పుడు- నీ బలహీనతల్ని ఆనందంగా పోషిస్తాడు. కారణం- "బలహీనత’ నువ్వు గర్వపడేదికాదు. అతను చేసే పనీ గర్వపడేదికాదు. కాగా- నీ తల వొంచేది. ఉదాహరణకి- రోజూ పూజకి పువ్వులు తెచ్చియివ్వడం భక్తి అనిపించుకుంటుంది. రోజూ చీకటిపడే సమయానికి విస్కీ తెచ్చియివ్వడం- నిన్ను లోబరుచుకునే గాలం అనిపించుకుంటుంది.
శ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.comtag:blogger.com,1999:blog-3316014576826097771.post-59074002328908366072012-09-08T02:02:47.005+05:302012-09-08T02:02:47.005+05:30సురేష్ గారు, కథ నాకు బాగా నచ్చిందండి.తాగుడు కావ్వన...సురేష్ గారు, కథ నాకు బాగా నచ్చిందండి.తాగుడు కావ్వనివ్వండి, ఇంకేదన్నా సమస్య అవ్వనివ్వండి, ప్రభుత్వం law ని strict గా అమలుపరిస్తే ఎలాంటి ప్రాబ్లంస్ ఉండవు.

ఉదాహరణకు-1. తాగి డ్రైవ్ చేస్తే license రద్దు చెయ్యడం. 2. తాగి భార్యల మీద చెయ్యి చేసుకుంటే కట్టినం గా శిక్ష పడటం-దాని పర్యవసానం గా జైల్ కి వెళ్ళి వచ్చిన వారికి సరి అయిన ఉద్యోగాలు రాకపోవడం.. సమాజం వారిని చిన్న చూపు చూడటం. తాగడం/తాగకపోవడం వ్యక్తిగతమే కావచ్చు , కాని దాని ప్రభావం ఇతరుల మీద, సమాజం మీద పడకూడదు.. అన్న law ని కట్టినం గా అమలు పరిస్తే చాలా మటుకు సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు కథకు ఇచ్చిన ముగింపు కూడా చాలా బాగుంది.జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-3316014576826097771.post-82660318811685891192012-09-07T13:45:35.810+05:302012-09-07T13:45:35.810+05:30చాలా బాగా రాశారు సురేష్ గారు...కమనీయం గారి అభిప్రా...చాలా బాగా రాశారు సురేష్ గారు...కమనీయం గారి అభిప్రాయమే నాది కూడా..తాగుడు అనేది వ్యక్తిగత బలహీనత..ఎవరికీ వారే తమ బలహీనతల నుంచి బయటకి రావాలి గానీ ప్రభుత్వమో,సమాజమో దాన్ని మార్చ గలగడం కష్టతరం...ఆ మార్పు ప్రజల్లోనే రావాలి...ఇప్పటి రాజకీయ నాయకులు కూడా ప్రభుత్వ ఆదాయాన్ని వదలకుండా కాపాడటం లో చూపించే శ్రద్ధ ,ప్రజల ఆరోగ్యం విషయం లో చూపడం లేదు..తత్ఫలితమే ఈ వైను షాపులు,సిగరెట్ లు, కోకా కోల వగైరా లు...తాగుడు ఒక్కటే కాదు సమాజం లో ఎప్పుడు రెండు మార్గాలుంటాయి..మంచి మార్గం చెడు మార్గం అని....చెడు మార్గాన్ని తమకు తాముగా కోరుకుని ఆరోగ్యం పాడు చేసుకుని,అటు కుటుంబాన్నికూడా బాధ పెట్టేవారిని ఆ దేవుడే రక్షించాలి...A Homemaker's Utopiahttps://www.blogger.com/profile/09308210441252274508noreply@blogger.comtag:blogger.com,1999:blog-3316014576826097771.post-9851863570156887262012-09-04T17:34:03.669+05:302012-09-04T17:34:03.669+05:30చాలా ధన్యవాదాలు వనజా గారు! పత్రికకు పంపాను...ప్రచు...చాలా ధన్యవాదాలు వనజా గారు! పత్రికకు పంపాను...ప్రచురణకు ఎన్నికైంది. కానీ దాదాపు సంవత్సర కాలంగా పబ్లిష్ చేయకుండా పట్టి వుంచారు. ఇక నాకే విసుగొచ్చి బ్లాగులో పెట్టాను. ఇక శ్రీశ్రీ గారి రచనలు ఎప్పటికీ స్పూర్తిని కలిగించేవే. సిరివెన్నల గారి పాటలు సినీవినీలాకాశంలో మెరిసే దీపికలు.
'మార్పు కోసం ఆశావాదంతో.. పయనించడం, మనకి చేతనైన విధంగా చేతనగా మెలగడమే'.. సరిగ్గా చెప్పారు. కథ చదివి అభిప్రాయం తెలియజేనందుకు మరొక్కసారి ధన్యవాదాలు వనజా గారు!నిరంతరమూ వసంతములే....https://www.blogger.com/profile/02266035162814067774noreply@blogger.comtag:blogger.com,1999:blog-3316014576826097771.post-69742460935272547392012-09-04T14:24:13.561+05:302012-09-04T14:24:13.561+05:30సురేష్ గారు.. మన ముందు ఉన్న సామాజిక సమస్యని.. మీడి...సురేష్ గారు.. మన ముందు ఉన్న సామాజిక సమస్యని.. మీడియా..భాద్యతని సునిశిత పరిశీలనతో.. మంచి మార్పు కోరుకుంటూ..ఆశావాదంతో..మీరు వ్రాసిన ఈ కథ చాలా బాగుంది.
మీరన్నట్టు ఈ కథ ని పత్రికలకి పంపి ఉంటే బాగుండేది.
ఇలాటి కథలు ఎవరికీ కావాలి అంటూ రిజెక్ట్ అయి ఉండేది.
మహా కవి శ్రీ శ్రీ, సిరివెన్నెల పాటలని ఉదాహరించారు.
వారు.. చైతన్యవంతంగా వ్రాయబట్టే కదా!మనం ఇప్పుడు చైతన్యవంతంగా ఆలోచించేటప్పుడు వారి గీతాలని తలచు కున్తున్నాం.
సమాజానికి హితమైన రచనలు, సమాజానికి హితమైన పనులు పనికి రాని దురదృష్ట కరమైన వ్యవస్థలో మనం ఉన్నాం. మార్పు కోసం ఆశావాదంతో.. పయనించడం, మనకి చేతనైన విధంగా చేతనగా మెలగడమే..చేయగల్గింది. అభినందనలు. వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-3316014576826097771.post-39253651569865171272012-09-02T20:12:21.890+05:302012-09-02T20:12:21.890+05:30మీకు కథ నచ్చినందుకు సంతోషంగా వుంది నాగార్జున గారు....మీకు కథ నచ్చినందుకు సంతోషంగా వుంది నాగార్జున గారు. అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు!నిరంతరమూ వసంతములే....https://www.blogger.com/profile/02266035162814067774noreply@blogger.comtag:blogger.com,1999:blog-3316014576826097771.post-18302131637563098002012-09-02T19:32:31.336+05:302012-09-02T19:32:31.336+05:30బాగుంది సురేశ్ గారు.... శ్రీశ్రీ, ’సిరివెన్నెల’గార...బాగుంది సురేశ్ గారు.... శ్రీశ్రీ, ’సిరివెన్నెల’గారి పాటలను చక్కగా సందర్భోచితంగా వాడారు...nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-3316014576826097771.post-60123014163635361462012-08-28T22:41:20.009+05:302012-08-28T22:41:20.009+05:30ముందుగా కథ చదివి అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాద...ముందుగా కథ చదివి అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు శేఖర్ గారు!
ఇంట్లో...లేకపోతె బార్లో..రెస్టారెంట్లల్లో పార్టీలు చేసుకుంటే కొంతలో కొంత నయం. అవి లైసెన్స్ పొంది వుంటాయి. కానీ ఈ మధ్యన మరీ పబ్లిగ్గా వైన్ షాపుల ముందే గుమి గూడి తాగుతున్నారు. మునుపు కూలిపనులు చేసుకొనే వారే అలా తాగేవారు. ఎందుకంటే బార్లల్లో, రెస్టారెంట్లల్లో తాగడం వాళ్ళ స్థోమతకు సరిపోదు. కానీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, యువకులు రోడ్లపై తాగడం...ట్రాఫిక్కుకి అంతరాయం కలిగించడం...వచ్చి పోయే వారికి ఇబ్బంది కలిగించడం సర్వసాధారణం అయిపొయింది. పోలీస్ వాళ్ళు పెట్రోలింగ్ చేస్తూ చూసి చూడనట్టు వుంటున్నారు. ఇక తాగి డ్రైవ్ చేయడం దారుణం. హైదరాబాదు ఈ విషయంలో పరిస్థితి రోజు రోజుకి దిగజారుతోంది. దీనికి ముఖ్య కారణం పిల్లలకు వారి పేరెంట్స్ విపరీతమైన స్వేచ్చనివ్వడం...అలా ఇవ్వడం మోడ్రెనైజేషనులో భాగంగా ఫీలవ్వడం. ఇవన్ని చూస్తుంటే నాకు దీనిని ఎలా అరికడతారో ఎంత ఆలోచించినా అర్థం కాదు. ఆశాజీవులుగా మార్పు వస్తుందని ఆశించడం తప్ప ఏమీ చేయలేమేమో అని అనిపిస్తుందినిరంతరమూ వసంతములే....https://www.blogger.com/profile/02266035162814067774noreply@blogger.comtag:blogger.com,1999:blog-3316014576826097771.post-50171258536284343352012-08-28T17:28:28.315+05:302012-08-28T17:28:28.315+05:30Nice Article sir.
my opinion
Everybody is looking...Nice Article sir.
my opinion

Everybody is looking for change in their life. change may come or may not come .

whenever people read this article they will think about their behaviors.

mahesh.Ahttps://www.blogger.com/profile/05470104261146766735noreply@blogger.comtag:blogger.com,1999:blog-3316014576826097771.post-20630409879025835172012-08-28T13:02:48.875+05:302012-08-28T13:02:48.875+05:30అవునండి..ఆత్మానిగ్రహం, మంచి అలవాట్లు వుంటే తప్ప మా...అవునండి..ఆత్మానిగ్రహం, మంచి అలవాట్లు వుంటే తప్ప మార్గం లేదు. ప్రస్తుతం అవి నేర్పించే వాళ్ళు ఎవరు అన్నదే ఇక్కడ ప్రశ్న. మీరన్నట్టు మద్యాన్ని సంపూర్ణంగా నిషేదించడం కష్టం. కానీ కట్టడి చేయాలి. పబ్లిగ్గా తాగకుండా, న్యూసెన్స్ చేయకుండా చెయ్యాలి. చెయ్యాలి అంటే మళ్ళీ పోలీసులు, ఎక్సైజ్ వాళ్ళే పూనుకోవాలి. బెల్టుషాపులు ఎత్తివేయాలి. విచ్చలవిడిగా దొరకడాన్ని అరికట్టాలి. ఇక తాగే వాళ్ళల్లో కూడా భయం బయలుదేరితే క్రమంగా తగ్గుతుంది. నిరంతరమూ వసంతములే....https://www.blogger.com/profile/02266035162814067774noreply@blogger.comtag:blogger.com,1999:blog-3316014576826097771.post-40569843154827649162012-08-28T10:32:47.419+05:302012-08-28T10:32:47.419+05:30అన్ని వర్గాలని టచ్ చేస్తూ చాల చక్కగా ప్రస్తుత పరిస...అన్ని వర్గాలని టచ్ చేస్తూ చాల చక్కగా ప్రస్తుత పరిస్తితుతులు గురించి చక్కగా రాశారు.
ఒకడు బాధ తో తాగితే,ఇంకొకడు ఆనందం తో.ఆనందం పొందాలి అంటే తాగటం ఒకటే మార్గం అనుకోవటం.

నేను బెంగుళూరు వొచ్చిన కొత్తల్లో university దగ్గర అమ్మయిలు,అబ్బాయిలు కలిసి తాగటం చూశాను.ఇది ఒక ఆరు సంవత్సరాల క్రితం.ఇదే సంస్కృతి ఇప్పుడు ఆంధ్ర లో ఉన్న పట్టణాల వరకు పాకింది.పబ్లిక్ గా కాకపోయినా.అమ్మానాన్నలు ఇంట్లో లేనప్పుడు ఫ్రెండ్స్ అందరూ కలిసి పార్టీ చేసుకోవటం.ఈ పార్టీలు అంతకముందు అబ్బాయిల వరకే పరిమితం.ఇప్పుడు ఇద్దరు కలిసి ఉండి రాత్రి ఇంటికి రాకపోయినా పట్టించుకునే పరిస్థితిలు లేవు.అమ్మ నాన్నలకి అబద్దం చెప్పి నమ్మించటం కష్టం కాదు కదా !.

ఇలాంటి వాళ్ళని మనం ఏమి చెయ్యలేం.ఎవడి కర్మ వాడిది.చెప్పినా వినరు.వారి వరకు వచ్చి అర్ధం చేసుకొని వాళ్ళలో మార్పు రావాల్సిందే.Anonymoushttps://www.blogger.com/profile/16396067322530720476noreply@blogger.comtag:blogger.com,1999:blog-3316014576826097771.post-87796481960619088722012-08-26T21:34:48.417+05:302012-08-26T21:34:48.417+05:30విజయమోహన్ గారు, అవును నిజంగా దారుణంగా వుంది పరిస్థ...విజయమోహన్ గారు, అవును నిజంగా దారుణంగా వుంది పరిస్థితి. దీనికి పల్లె, పట్టణం, నగరం ఏదీ అతీతం కాదు. దీనికి కుటుంబాలు, యువకులు బలవుతున్నారు. నిజంగా ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరించ వచ్చో...ఎలా రూపుమాపుతారో అర్థం అవ్వడం లేదు. ప్రభుత్వంలో చిత్తశుద్ది లేకపోగా, ఇంకా ఎగదోస్తోంది. కనీసం మీడియా అయినా చిత్తశుద్ధితో, అకుంటిత దీక్షతో పనిచేసి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తే పూర్తీగా కాకపోయినా కొంతవరకైనా తగ్గించవచ్చు.
మీకు కథ నచ్చినందుకు చాలా సంతోషంగా వుంది. అభిప్రాయం తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు!
నిరంతరమూ వసంతములే....https://www.blogger.com/profile/02266035162814067774noreply@blogger.comtag:blogger.com,1999:blog-3316014576826097771.post-76529337203108211482012-08-26T21:22:45.070+05:302012-08-26T21:22:45.070+05:30నేను వాస్తవికంగాను,సినికల్ గా రాస్తున్నందుకు ఏమీ ...

నేను వాస్తవికంగాను,సినికల్ గా రాస్తున్నందుకు ఏమీ అనుకోవద్దు.మా చిన్నతనంలో కాంగ్రెస్ వాళ్ళు ' కల్లు మానండోయి బాబూ ''అంటూ కల్లుదుకాణాలదగ్గర సత్యాగ్రహం చేస్తూ ఒకోసారి దెబ్బలు కూడా తినే వారు.మనదేశంలోను,ఇంకా ఇతర దేశాల్లోను మద్యపాననిషేధం అమలు చేతకు ప్రయత్నించి విఫలమయారు.ఆత్మనిగ్రహం,మంచి అలవాట్లు తప్ప వేరే మార్గం లేదు.చిన్న వయసు వాళ్ళకి అర్థంకాదు.సంఘసంస్కరణ,moral policing వలన అంతా సాధించవచ్చునని భ్రమపడతారు. కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-3316014576826097771.post-44778177723054546782012-08-26T21:19:53.238+05:302012-08-26T21:19:53.238+05:30కథను మెచ్చుకునందుకు, అభిప్రాయం తెలియజేసినందుకు ధన్...కథను మెచ్చుకునందుకు, అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు కొండలరావు గారు!నిరంతరమూ వసంతములే....https://www.blogger.com/profile/02266035162814067774noreply@blogger.comtag:blogger.com,1999:blog-3316014576826097771.post-89966477927224285022012-08-26T21:17:48.621+05:302012-08-26T21:17:48.621+05:30కొండలరావు గారు, నిజంగా ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరిం...కొండలరావు గారు, నిజంగా ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరించ వచ్చో...ఎలా రూపుమాపుతారో అర్థం అవ్వడం లేదు. ప్రభుత్వంలో చిత్తశుద్ది లేకపోగా, ఇంకా ఎగదోస్తోంది. తాగుడు వల్ల సమాజంలో చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. కుటుంబవ్యవస్థ దెబ్బతింటోంది. కానీ ప్రతిఒక్కరు దీన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. ఏదైనా జరిగినప్పుడు ఉలిక్కిపడడం మళ్ళీ మరిచిపోవడం జరుగుతోంది. కనీసం మీడియా అయినా చిత్తశుద్ధితో, అకుంటిత దీక్షతో పనిచేసి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తే పూర్తీగా కాకపోయినా కొంతవరకైనా తగ్గించవచ్చు.నిరంతరమూ వసంతములే....https://www.blogger.com/profile/02266035162814067774noreply@blogger.comtag:blogger.com,1999:blog-3316014576826097771.post-88447499445193496102012-08-26T20:53:53.085+05:302012-08-26T20:53:53.085+05:30అభిప్రాయం చాలా బాగా వెలబుచ్చావు రాధ. నీకు కథ నచ్చి...అభిప్రాయం చాలా బాగా వెలబుచ్చావు రాధ. నీకు కథ నచ్చినందుకు చాలా సంతోషం వుంది. ఈ సమస్య రూపుమాపడానికి కేవలం రాతాలకే పరిమితం చేయకుండా మనకు చేతనైన చేతల ద్వారా చూపిద్దాం. అభిప్రాయం తెలియజేసినందుకు థాంక్స్!నిరంతరమూ వసంతములే....https://www.blogger.com/profile/02266035162814067774noreply@blogger.comtag:blogger.com,1999:blog-3316014576826097771.post-1139881755570856442012-08-26T20:48:01.452+05:302012-08-26T20:48:01.452+05:30చంద్రకళ గారు, నిజంగా మీరు ఎంత ఆవేదన పడ్డారో ఈ కామె...చంద్రకళ గారు, నిజంగా మీరు ఎంత ఆవేదన పడ్డారో ఈ కామెంట్ ద్వారా తెలుస్తోంది. ఈ సామాజిక సమస్య రూపుమాసిపోవాలని ఆశిద్దాం...దానికోసం మనకు చేతనైనది చేద్దాం. మీకు కథ నచ్చినందుకు చాలా సంతోషం. అభిప్రాయం తెలియజేసినందకు ధన్యవాదాలు చంద్రకళ గారు!
నిరంతరమూ వసంతములే....https://www.blogger.com/profile/02266035162814067774noreply@blogger.comtag:blogger.com,1999:blog-3316014576826097771.post-69280376341615051382012-08-26T20:43:58.871+05:302012-08-26T20:43:58.871+05:30ఫాతిమా గారు, మీకు కథ నచ్చినందుకు చాలా సంతోషం. ఈ సా...ఫాతిమా గారు, మీకు కథ నచ్చినందుకు చాలా సంతోషం. ఈ సామాజిక సమస్య రూపుమాసిపోవాలని ఆశిద్దాం! ముందుముందు ఇంకా వ్రాయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. అభిప్రాయం తెలియజేసినందకు ధన్యవాదాలు ఫాతిమా రాధ గారు!
నిరంతరమూ వసంతములే....https://www.blogger.com/profile/02266035162814067774noreply@blogger.comtag:blogger.com,1999:blog-3316014576826097771.post-72403932348935932262012-08-26T20:39:02.846+05:302012-08-26T20:39:02.846+05:30మీకు కథ నచ్చినందుకు చాలా సంతోషం. ఈ సామాజిక సమస్య ర...మీకు కథ నచ్చినందుకు చాలా సంతోషం. ఈ సామాజిక సమస్య రూపుమాసిపోవాలని ఆశిద్దాం...దానికోసం మనకు చేతనైనది చేద్దాం. అభిప్రాయం తెలియజేసినందకు ధన్యవాదాలు శశి గారు!
నిరంతరమూ వసంతములే....https://www.blogger.com/profile/02266035162814067774noreply@blogger.comtag:blogger.com,1999:blog-3316014576826097771.post-77752903679946440342012-08-26T20:36:34.375+05:302012-08-26T20:36:34.375+05:30అవును జ్యోతిర్మయి గారు. ప్రభుత్వం, పౌరులుగా మనం ఈ ...అవును జ్యోతిర్మయి గారు. ప్రభుత్వం, పౌరులుగా మనం ఈ సమస్య పరిష్కారం ఆలోచించాలి. మీకు కథ నచ్చినందుకు సంతోషం. అభిప్రాయం తెలియజేసినందకు ధన్యవాదాలు జ్యోతిర్మయి గారు!
నిరంతరమూ వసంతములే....https://www.blogger.com/profile/02266035162814067774noreply@blogger.com